వరద భాదితుల సహాయార్థం లక్ష రూ. విరాళం అందజేత
1 min readపల్లెవెలుగు వెబ్ అమరావతి: ఇటీవల విజయవాడను ముంచెత్తిన వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకొనేందుకు తనవంతు సాయంగా కార్పొరేటర్ కైపా పద్మలతా రెడ్డి ఆమె తండ్రి విద్యాసంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి అధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి లక్షరూపాయల చెక్కు అందజేసారు. ఈ కార్యక్రమంలో అశోక ఇంజినీరింగ్ కాలేజ్ చైర్మెన్ అశోక్ వర్ధన్ రెడ్డి పాల్గొనడం జరిగింది.