PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డా. బి.ఆర్ అంబేద్కర్ .. మందకృష్ణ మాదిగ కి పాలాభిషేకం

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద:  కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం  హొళగుంద మండలం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాన్యశ్రీ మందకృష్ణ మాది కి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు హేబ్బటం పకీరప్ప మాదిగ మరియు పంచ గుండిగవెంకటేష్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చిదానందప్ప మాదిగ సిహెచ్ శేషగిరి మాదిగ మల్లికార్జున మాదికంచప్ప మాదిగ కన్నారావు మాదిగచలపతి మాదిగసిహెచ్ నాగరాజు మాదిగ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు శ్రీ మాన్య మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటం చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు ఎంతో శ్రమపడి ఎన్నో అవమానాలు పడి అయినా తన లక్ష్యాన్ని వదలకుండా వర్గీకరణ తన లక్ష్యమని పోరాటం చేసిన వ్యక్తి శ్రీ మందకృష్ణ మాదిగని    కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు హోళగుంద బసప్ప సిద్ధప్ప మృత్యుంజయ లింగంపల్లి శేషగిరి వంద వాకిలి గోవిందు పల్లి ఈరన్న  పరుశురాం  రాము. బుడగ జంగం నాయకులు మారెప్ప లక్ష్మన్న ఎంఆర్పిఎస్ ఎంఎస్పి బేడ బుడగ జంగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author