PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి టీజీ భరత్ ని  మర్యాదపూర్వకంగా కలిసిన  పాణ్యం ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి  కర్నూలు కు విచ్చేసిన పరిశ్రమలు వాణి జ్యం,ఫుడ్ ప్రాసేసింగ్ మంత్రి టీజీ భరత్ ని  పుష్పగుచ్చం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి  గౌరు వెంకట రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి , తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ ,యశ్వంత్ రెడ్డి  పాల్గొన్నారు.

About Author