PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న మాదాసి కురువ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఈరోజు హొళగుంద మండలం మాదాసి కురువ సంగం ఉపాధ్యక్షుడు చిన్నహ్యట బసవరాజ్ చెల్లెలు వివాహ రిసెప్షన్  కార్యక్రమంలో  పాల్గొని  నూతన వధూవరులను ఆశీర్వదించిన మాదాసి కురువ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్,  హొళగుందా మండల గౌరవాధ్యక్షుడు కాళీంగ ప్రసాద్, సంఘం సలహాదారుడు డాక్టర్ రామాంజనేయులు,ఆలూరు తాలూకా మాదాసి కురువ సంఘం కన్వీనర్ కౌడికి రాజు. తాలక ప్రధాన కార్యదర్శి మల్లయ్య.కనక శ్రీ యూత్ నాయకుడు ఎస్.కే గిరి, సంగం తాలూకా సోషల్ మీడియా లింగ,తాలూకా కోశాధికారి మఠం మహేష్,మండల కన్వీనర్ పంపాపతి, సంగం పెద్దలు గదిలింగ, ఆలూరు బసవరాజు,ఉపాధ్యక్షుడు నెరనికి రవి,మండల కోశాధికారి మైలారి,పెద్దాహ్యట కుమార్, మాధసి కురువ సంగం మెంబెర్ రామకోటి చిన్న హ్యట అంజిని,పెద్దాహ్యట మాధసి కురువ సంగం యువ నాయకులు వీరభద్రప్ప,రాజ, గది,వీరేష్,మల్లి తదితరులు పాల్గొన్నారు.

About Author