PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిఖా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… శిల్పా చక్రపాణి రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణం కొండ ఫంక్షన్ హాల్ నందు ఆత్మకూరు పట్టణానికి చెందిన సయ్యద్ ఉమర్ కుమారుని నిఖా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు, నాయకులు ,మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు నాయకులు, ఇన్చార్జీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author