చిప్పగిరి మండలం నుంచి వరించిన పార్టీ పదవులు
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : మ వైయస్సార్సీపి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే!!.విరూపాక్షి ఆదేశానుసారం పార్టీకి వీర విధేయులు ఆలూరు నియోజకవర్గం అసెంబ్లీ మైనార్టీ అధ్యక్షులుగా సర్వర్ ఖాన్ అసెంబ్లీ బూత్ అధ్యక్షులుగా లోకనాథ్. చిప్పగిరి . అసెంబ్లీ వైద్య విభాగం అధ్యక్షులుగా. ఎన్ రామచంద్ర బెల్డోన నియమించడం. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి బుధవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి ఎమ్మెల్యే విరుపాక్షి మా మీద నమ్మకం ఉంచి మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి నాలుగో సారి కూడా ఆలూరు నియోజకవర్గం పై వైయస్సార్సీపి జెండాను ఎగురువేస్తాము తెలిపారు.