PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండ ఈరన్న స్వామి పల్లకి ఊరేగింపు

1 min read

పల్లెవెలుగుస వెబ్ పత్తికొండ:  కర్నూలు జిల్లా పత్తికొండ ఆదోని రహదారిలో వెలసిన కొలిసిన వారికి కొంగుబంగారం పత్తికొండ వీరన్నస్వామి ఆలయంలో శ్రావణమాసపు చివరి సోమవారం సందర్భంగా స్వామివారి పల్లకిసేవ ఊరేగింపు,అనంతరం హంద్రీనీవా కాలువలో స్వామివారికి చక్రస్నానం. నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు  పాత్రలయ్యారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *