PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పవన్ కళ్యాణ్ భాద్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మల్లన్న కు మొక్కులు

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం:  శ్రీశైల మహాక్షేత్రం లో ని ఆలయం ముందు భాగం లో ఉన్న గంగాధర మండపం వద్ద బుధవారం టీడీపీ,  బీజేపీ, జనసేన నాయకులు మల్లన్న కు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేడు సచివాలయం లో భాద్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మల్లన్న కు 101 టెంకాయలు సమర్పించారు. ఈ కార్యక్రమం లో ఆలిశెట్టి సుబ్బరాయుడు, రామ్ మోహన్, గిరిధర్, సుధాకర్, రాంబాబు, కేశవులు, గిరిజా శంకర్, మణికంఠ, దేవరాజు, మల్లికార్జున, పవన్, మస్తాన్, తదితరులు ఉన్నారు.

About Author