PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెల్లవారుజామునే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ..

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 39;

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల గ్రామంలో వానను సైతం లెక్కచేయకుండా విఆర్ఓ కట్ట సామన్న పింఛన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ కాకుండా ఆదివారం ఒకటో తేదీ రావడంతో ఉద్యోగస్తులను దృష్టిలో పెట్టుకొని 31వ తేదీ పంపిణీ చేయాలని ఆదేశాల మేరకు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు ఉద్యోగులకు ఆదివారం సెలవు దినం కావడం వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలిపారు.

About Author