PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ డాక్టర్లతో పెన్షన్ లు వెరిఫికేషన్ కార్యక్రమం

1 min read

90 మంది పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లి వారి అర్హత పరిశీలన

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: జిల్లాలోఎన్.టీ.ఆర్ భరోసా ఫించన్ లు లో భాగంగా ప్రభుత్వ ఆదేశం లు   ప్రకారం శుక్రవారం  గుంటూరు,విజయవాడ, ఒంగోలు నుండి ప్రభుత్వ డాక్టర్ ల తో వెరిఫికేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా జిల్లాలోని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లోనీ  90 మంది ఫించన్ దారులు  ఇళ్లకు వెళ్లి వారి అర్హతను పరిశీలించి ప్రభుత్వంనకు నివేదిక ఇవ్వబడుతుందన్నారు.ఈ రోజు 3 టీంలు ఏలూరు లోని తంగెళ్ళమూడి, శనివారపుపేట,మోతేవారి తోట, నూకాలమ్మ గుడి ఏరియాలలో పెన్షన్ పునః పరిశీలన కార్యక్రమం జరిగిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ డా.ఆర్.విజయరాజు, డి. సి.హెచ్.ఎస్ శ్రీ పాల్ సతీష్, మున్సిపల్ కమిషనర్ భానుప్రకాష్  పర్యవేక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *