PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ,  ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా..శ్రీశైలం శాసన సభ్యులుశ్రీ బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు ..ఈ రోజు వెలుగోడు మండలం మరియు పట్టణం లో వర్షంలోనే ఇంటింటికీ వెళ్లి  పింఛన్లు పంపిణీ చేస్తున్న  టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు సచివాలయ ఉద్యోగస్తులు.

About Author