PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కురువ నాగిరెడ్డి అనే నన్ను విజిల్ గుర్తుకు ఓటేసి  గెలిపించండి

1 min read

కౌతాళంలో స్వతంత్ర అభ్యర్థి నాగిరెడ్డి ప్రచారం

పల్లెవెలుగు వెబ్ కౌతాళం:    మంత్రాలయం నియోజకవర్గం   ప్రజానీకానికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు మరియు బడుగు బలహీన వర్గాల ప్రజలకు నమస్కరించి నా యొక్క విన్నపము నా పేరు కురువ నాగి రెడ్డి మంత్రాలయం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. నాకు ఎన్నికల అధికారి విజిల్ గుర్తును కేటాయించారు నేను సామాన్య మధ్యతరగతి  రైతు కుటుంబానికి చెందిన వాడిని మంత్రాలయం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో  ప్రజల యొక్క సమస్యలు నాకు తెలుసు ముఖ్యంగా తాగునీటి సమస్య, సిసి రోడ్డు, డ్రైనేజ్, వీధి బలుపులు, పరిశుభ్రత ప్రతి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని  సాయి శక్తుల ప్రయత్నిస్తానని అన్నారు.

1.  ప్రతి గ్రామంలో ఇంటింటికి కొలాయి

2.  ప్రతి వీధిలో సిసి రోడ్డు

3.  రైతులకు సాగునీరు

4. రైతులకు పంటకు 15 గంటల విద్యుత్ సరఫరా

5. యువతకు ఉద్యోగ అవకాశాలు

6. వెనుకబడిన కౌతాళం, పెదకడబూరు మండలాల్లో ఆర్థిక పురోగతి అభివృద్ధి కార్యక్రమాలు

7. ప్రతి గ్రామంలో వీధిలైట్లు పరిశుభ్రత ఉండేటట్లు చూస్తామని

8. కౌతాళం లో రెండు రోజులకు ఒకసారి స్వచ్ఛమైన నీరు అందిస్తామని  

కావున దయచేసి మీ ఇంటి బిడ్డగా మీ యొక్క కుటుంబ సభ్యునిగా ఆదరించి మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి వేయించి గెలిపిస్తారని నా యొక్క ప్రార్థనా యొక్క ఎన్నికల గుర్తు విజిల్ గుర్తు ఇది 7 వ వరుసలో ఉంటుంది.విజిల్ గుర్తుపై యొక్క మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

About Author