PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం

1 min read

పాల్గొన్న కార్పొరేటర్లు, కో- ఆప్షన్ సభ్యులు

కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తుంది

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమంశనివారంఉదయం స్థానిక 7 వ డివిజన్ సత్యనారాయణ, విజయలక్ష్మి థియేటర్ల మధ్యలో రహదారుల రోడ్లపై ఉన్న గుంతలకు మరమ్మత్తు కార్యక్రమాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ,నగరపాలకసంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు, పలువురు కార్పొరేటర్లు,కో-ఆప్షన్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

About Author