PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు విద్యుత్ సరఫరా అంతరాయం :ఏ. ఈ నాగేశ్వర రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ:  డోన్ మండలంలోని యూ కొత్తపల్లి సబ్ స్టేషన్ లో గురువారం డిగ్రీ కాలేజ్ ఫీడర్ కింద రోడ్డు డివైడింగ్ పనులు జరుగుతున్నందున ప్రభుత్వ ఆసుపత్రి, చిగురుమాను పేట, కొండపేట, వెంకటాచలం వీధి, సాంజో స్కూల్, దోరపల్లి ఫ్యాక్టరీల కింద  మరమ్మతులు కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు  కరెంటు నిలిపివేయడం జరుగుతుందని  ఏ. ఈ నాగేశ్వర రెడ్డి తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *