PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామసభలు తోనే సమస్యలు పరిష్కారం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: గ్రామసభలతోని గ్రామాలలోని సమస్యలు పరిష్కారం చేస్తామని డిప్యూటీ తాసిల్దార్ మధుసూదన్ అన్నారు ఈ సందర్భంగా బుధవారం యాపిల్ మండల పరిధిలోని మాధవరం గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు గ్రామంలోని రైతులు గ్రామస్తులు తమ సమస్యలను అర్జరూపంలో రెవెన్యూ అధికారులకు అందజేసి వారి సమస్యల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *