PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర పురోగతి జగనన్నతోనే సాధ్యం  

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం పెద్దహోతురు మొలగావళి గ్రామాల్లో శ్రీ బుసినే విరుపాక్షికి అపూర్వ స్వాగతం చెప్పిన మండల వైఎస్ఆర్సీపీ నాయకులు సార్వత్రిక ఎన్నికల  ప్రచారంలో  భాగంగా పెద్ద హోతురులో భారీ బహిరంగ సభ సౌమ్య రెడ్డి  ఆధ్వర్యంలో  శ్రీ బుసినే విరుపాక్షి  పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య  పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్  JCS కన్వీనర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డి  కురువ శశికళ  వైకుంఠం మల్లికార్జున్ చౌదరి ఆలూరు నియోజకవర్గం నాయకులు  మరియు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలసి బహిరంగ సభ నిర్వహించడం జరిగింది .బుసినే విరుపాక్షి  మాట్లాడుతూ  మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమ‌లు చేసి మీకు మంచి జ‌రిగి ఉంటే నాకు అండ‌గా నిల‌బ‌డండి అని ధైర్యం ఉన్న నాయకుడు సిఎం జగన్ ఈరోజు మనం ఇచ్చిన మేనిఫెస్టో చేస్తామని నమ్మకంతో ప్రజాభిప్రాయ సేకరణతో ఇచ్చిన మేనిఫెస్టో మనది.చంద్రబాబు మేనిఫెస్టో మోసం కుట్ర ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారం చేపట్టాలని దర్పణం చంద్రబాబుది కాబట్టి మన సంక్షేమ పథకాలు మనం చేసిన అభివృద్ధి మీకు జరిగిన మేలు ఇవన్నీ మంచి జరిగింటేనే మీరు నన్ను ఆశీర్వదించండి అన్న విరుపాక్షి ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి ఫ్యాను గుర్తు మీద ఓటు వేసి తనను BY రామయ్య ని గెలిపించండి అని ప్రజలను కోరిన విరుపాక్షి  ఆశీర్వదించండి అండగా ఉంటానని నాకోసం 12రోజులు కష్టపడండి ఈ ఆలూరు నియోజకవర్గం దశ దిశ మారుస్తానని మాటిస్తున్న ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సౌమ్యారెడ్డి , కమ్మరచేడు మల్లిఖార్జున రెడ్డి , చిప్పగిరి మండల అధ్యక్షుడు జూటూరు మారయ్య , అసెంబ్లీ జేసిఎస్ కో-ఆర్డినేటర్ ఓబులేసు , నాగప్ప , ఆలూరు మండల కన్వీనర్,చిన్న ఈరన్న , మండల కో కన్వీనర్ వీరేష్ ,ఆలూరు ఎంపీపీ రంగమ్మ ,  , మొలగవల్లి రామాంజనేయులు , ముసాన హళ్లి Ex సర్పంచ్ సోమశేఖర్ , మరకట్టు యల్లప్ప ,శ్రీధర్ రెడ్డి ,వైస్ ఎంపీపీ శ్రీరాములు, JCS కన్వీనర్, అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, అన్ని గ్రామాల సర్పంచులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కమిటీ మెంబర్లు, వార్డు మెంబర్లు, సింగల్ విండో చైర్మన్లు, వ్యవసాయ కమిటీ అడ్వైజర్లు, ప్రతి పదవిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ  కుటుంబం పెద్ద ఎత్తున పాల్గొని  మన ప్రియతమ నాయకుడు శ్రీ బుసినే విరుపాక్షి గారి ఘన విజయం కోసం ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది .

About Author