వైసిపి నాయకుడు ని ఓదార్చి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఈరోజు ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం దౌల్తాపురం గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకుడు మేకల శేఖర్ అన్న ని గత నెల 14న తెలుగుదేశం పార్టీ నాయకులు దాడిలో తీవ్రంగా గాయపడ్డ శేఖన్న ని పార్టీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ అమ్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విరుపాక్షి చేతుల మీదుగా 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి పార్టీ తరఫున ఎల్లవేళలా మీకు అండదండగా ఉంటాం మీరు అధైర్య పడద్దండి మనకు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి పరామర్శిస్తారు స్థానికంగా ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క వైఎస్సార్సీపీ నాయకుడ్ని నేను కాపాడుకుంటా ఎవరైనా బరితెగించి భౌతిక దాడులకు దిగితే సహించే ప్రసక్తే లేదు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పార్టీనే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది మీరందరూ గట్టిగా పోరాటం చేయండి ప్రతి ఒక్క కార్యకర్త బాధ _నేనున్నాను నేనువిన్నాను అని తెలిపారు.