ARCHIVES ఆంధ్రప్రదేశ్ కర్నూలు రాఘవేంద్రుని హుండీ ఆదాయం రూ 2,93 కోట్లు 1 min read 29/05/2024 పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మే నెల హుండీ ఆదాయం రూ 2,93, 11,306 నగదు 136 గ్రాముల బంగారం, 1510 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాస్ రావు తెలిపారు. About Author PvNews1 See author's posts Share this:PostLike this:Like Loading... Related Tags: income Manager Silver ఆదాయం మేనేజర్ వెండి Continue Reading Previous గొడవలు వద్దు..ప్రశాంత జీవితమే చాలు : సీఐలుNext విజయోత్సవ ర్యాలీలు సంబరాలకు అనుమతి లేదు.. ఎస్ఐ