ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేపట్టాలి- విశ్రాంత కలెక్టర్ రామ్ శంకర్ నాయక్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా రిటైర్డ్ ప్రభుత్వ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప అధ్యక్షతన లలిత కళా సమితిలో జరిగిన కార్యక్రమంలో యునైటెడ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ గా ఎన్నికైన నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రెటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ను రిటైర్డ్ కలెక్టర్ రామ్ శంకర్ నాయక్ ఐ.ఏ.ఎస్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గంగాధర్ రెడ్డి, రిటైర్డ్ ఎం .ఆర్. ఓ మురారి శంకరప్ప ,లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య తదితరులు ఘనంగా సన్మానించారు.