PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు ఆందోళన

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  గజ్జహళ్లి గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలు  ఆందోళనకు దిగారు వారం కూలి చేస్తే 4 రోజులు ప్రజెంట్ వేస్తారు కొందరు వాళ్లకు అనుకూలంగా ఉంటే చాలు ఇంట్లో ఉన్న కూడా వాళ్లకు ప్రజెంట్లు వేస్తారు గజ్జహళ్లి గ్రామంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఇది దీనికి వెంటనే అధికారులు స్పందించి వాళ్లకు న్యాయం చేకూరుస్తారని ఆశిస్తూ  గ్రామ కూలీలు పాల్గొన్నారు.

About Author