PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తేరుబజారులో పారిశుద్ధ్యం పనులు

1 min read

పల్లెవెలుగు వెబ్ హోళగుంద: హొళగుందలోని తేరు బజారులో చెత్త, చెదారన్ని తొలగింపు పనులు చెయిస్తున్న పంచాయతీ సెక్రటరి రాజశేఖర మండలం కేంద్రం హొళగుందలోని సిద్దేశ్వరస్వామి తేరు బజారులో శనివారం పంచాయతీ సెక్రటరి రాజశేఖర్ పారిశుద్ధ్య పనులు చేపట్టారు. తేరుబజారులో చెత్త చెదారాన్ని విచ్చల విడిగ పడేస్తుండడంతో అటు తిరిగే వారు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారని సెక్రటరీ తెలిపారు. అలాగే పారిశుద్ధ్యం లోపించడం వల్ల సీజనల్ వ్యాదులు ప్రబలే అవకాశాలున్నాయని స్థానికులు తేరుబజారులో చెత్త పడెయకుండ సహకరించాలని ఆయన కోరారు. వర్షాకాలం కావడంతో చెత్త చెదారం’ నిలిచి కంపు కొడ్తుందని దోమల బెడదతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గ్రామ ప్రజలు తేరుబజారును పరిశుభ్రంగ ఉండెందుకు సహకరించాలని ఆయన కోరారు.

About Author