PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామాలలో ప్రత్యేక ముగ్గులతో సంక్రాంతి సంబరాలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు  : గ్రామాలలో  భోగి పండుగ ను మహిళలు, చిన్నారులు ఉత్సహంగా చేసుకున్నారు. పి.రుద్రవరం, నిర్జూరు  పలు గ్రామాలలో  తెల్లవారుజాము నుంచే మహిళలు రంగురంగుల ముగ్గులు వేయగా, యువకులు భోగి మంటలు  వేసుకున్నారు. భోగి సందర్భంగా గంగిరెద్దుల సందడి మొదలైంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *