PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు…

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానంది మండలంలోని వివిధ గ్రామాల్లో విచ్చలవిడిగా పోటాపోటీగా మద్యం అమ్మకాలు బెల్టు షాపులు, మొబైల్ బెల్ట్ షాపుల ద్వారా గాంధీ జయంతి రోజున జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడడంతో బెల్ట్ షాపు నిర్వాహకులు అధిక ధరలకు మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తుంది. ముందస్తు ప్రణాళిక, నిఘా కొరవడటంతో మద్యం అమ్మకాలు గ్రామాల్లో సాగినట్లు తెలుస్తుంది. 

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *