PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రిపబ్లిక్ డే క్యాంపునకు ట్రైనర్ గా ఎంపికైన రిడ్జ్ పాఠశాల ఏఎన్​ఓ హేమదుర్గ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక లక్ష్మీపురం సమీపంలోని రిడ్జ్ పాఠశాల ఎన్​సిసి  ఏఎన్​ఓ గా విధులు నిర్వహిస్తున్న థర్డ్ ఆఫీసర్ పి. హేమదుర్గ డిసెంబర్ 17 నుండి జనవరి 26 వరకు హైదరాబాదు మరియు ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే క్యాంపు  ట్రైనర్ గా  ఎంపికయ్యారు.  రెండు తెలుగు రాష్ట్రాల ఎన్​సిసి    కెడెట్స్ ఢిల్లీలో జనవరి 26 న జరిగే గణతంత్ర దినోత్సవం లో పాల్గొనే కాంటిజెంట్ కు ఎన్​సిసి  ఆఫీసర్ గా  ప్రాతినిధ్యం వహించు చున్నారు. ట్రైనర్ గా  ఎంపికైన  ఏఎన్​ఓ  హేమదుర్గను పాఠశాల సీ.ఈ.వో గోపీనాథ్ , కో సీ.ఈ.ఓ సౌమ్య గోపీనాథ్ గారు అభినందనలు తెలియజేశారు. అభినందన  కార్యక్రమంలో పాఠశాల డీన్ రాజేంద్రన్ , ప్రిన్సిపాల్ రాజ్ కమల్   మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *