PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయస్థాయి టైక్వాండో పోటీలకు ఎంపిక 

1 min read

ప్రత్యేకంగా అభినందించిన డాక్టర్ త్రినాద్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గురువారము ఉదయము గాయత్రి ఎస్టేట్లో లో ఉన్న ఆర్క హాస్పిటల్ క్లినిక్ లో  మర్యాదపూర్వకంగా డాక్టర్ త్రినాధ కలిసి రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీల్లో బంగారు  పథకం సాధించడం జరిగింది జాతీయస్థాయి ఎంపీ కావడం ప్రత్యేకంగా అభినందించడం జరిగింది విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ జాతీస్థాయి పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని విద్యార్థులు చిన్నతనం నుంచే ఒలంపిక్ క్రీడ టైక్వాండో సాధన చేసి స్పోర్ట్స్ కోట టైక్వాండో లో ఉంటుందని  తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా టైక్వాండ అసోసియేషన్ కార్యదర్శి టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు జిల్లా టైక్వాండో అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేయడం జరిగింది. విశ్వాసరావు మల్లికార్జున రోజు టైక్వాండో సాధన చేసినందుకు పథకాలు సాధించారని ప్రత్యేకతంగా తల్లిదండ్రులని అభినందించడం జరిగింది.

About Author