PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆత్మ రక్షణ క్రీడా టైక్వాండో..  టి జి వెంకటేష్  మాజీ రాజసభ సభ్యులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నగరంలో సంకల్పాగ్ టిజీ వెంకటేష్ నివాసంలో టీజీవి &టీజీ బి  స్పోర్ట్స్ టైక్వాండో  అకాడమీ క్రీడకారులకు టిజీ నివాసములో టైక్వాండో కలర్ బెల్టులు అందజేయడం జరిగింది మరియు పౌష్టికాహారం అందజేయడం జరిగింది  వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు రోజు ఆత్మ రక్షణ క్రీడా టైక్వాండో శిక్షణ పొందుతూ విద్యార్థులు ఆరోగ్యమే మహాభాగ్యం చురుకుదనం ఉంటారని తల్లిదండ్రులు క్రీడల పట్ల శ్రద్ధ చూపిస్తున్నారని తమ పిల్లలు టీజీవి& టీజీపీ స్పోర్ట్స్ అకాడమీలో రోజు శిక్షణ తీసుకున్నందుకు మాకు చాలా సంతోషం ఉందని ఇలాంటి క్రీడలు సహకారం టీజీ వెంకటేష్  టీజీ భరత్   ఎటువంటి అయినా సహాయ సహకారాలు అందిస్తారు అందజేస్తున్నందుకు మేము ఎల్లవేళలా ప్రత్యేకతగా అభినందించడం  జరిగింది శిక్షకులు టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టైక్వాండో క్రీడా ఒలంపిక్ క్రీడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఈ క్రీడ నేర్చుకున్న విద్యార్థులు జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో యూనివర్సిటీలో కూడా రాణిస్తున్నారని తెలియజేయడం జరిగింది కర్నూల్ నగరంలో టిజీ వెంకటేష్ టీజీ భరత్ కర్నూల్ లో ఏ క్రీడలు నిర్వహించాలన్న ప్రోత్సాహం లేనిదే క్రీడలు ఘనంగా జరుగుతున్నాయంటే టీజీ వెంకటేష్  టీజీ భరత్ ఆర్థిక సాయం 40  సంవత్సరం నుంచి సహకారం అందిస్తున్నారంటే ప్రత్యేకత అభినందనలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో టైక్వాండ శిక్షకుడు నాగరాజ్అరుణ్ ప్రతిష్ సూర్య భార్గవ్ మల్లేష్ విశ్వాస్ శ్రీ లలిత అఖిల్ సాయి హరికృష్ణ శివమణి శివ శంకర్ మధుసూదన్.

About Author