PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాసంతి పై  అత్యాచారం చేసిన వారికి కఠినమైన శిక్ష పడాలి   

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : వాసంతి పై జరిగిన సంఘటనకు ఖండించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా పగడియాల మండలం ముచ్చుమరిలో వాసంతి అనే అమ్మాయిపై జరిగిన అత్యాచారానికి ఖండించిన ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా మాట్లాడుతూ ఇలాంటి ఘోరమైన అత్యాచారం చేసిన వారిని కఠినమైన శిక్ష పడాలని   మరియు గౌరవనీయులు జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్  వాసంతి పై జరిగిన అత్యాచారానికి శిక్ష విధించాలని ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం ఏమనగా గౌరవనీయులైన హోం మంత్రి  కచ్చితంగా ఇలాంటి వారిపై శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము ఇలాంటి మూర్ఖులను కఠినమైన శిక్ష పడాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభిమానులు పాల్గొనడం జరిగింది.

About Author