ఎస్సీలుగా తొలగించి బీసీలుగా నమోదు చేయాలి…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కులగణ సర్వే చేపట్టడం జరిగింది అందులో కొంతమంది మాదాసి మా దారి కురువ అని చెప్పి మేము ఎస్సీలు అని కులగనే సర్వేలో నమోదు చేయడం జరిగింది. అందుగ్గాను ఈరోజు ప్రతి సచివాలయంలో మరియు ప్రతి తాసిల్దార్ కు మాదాసి మాదారి కురువ మన ఆంధ్రప్రదేశ్లో లేరని కురువలు ఎస్సీలు కాదని బీసీలు అని వాళ్లని ఎస్సీలుగా తొలగించి బీసీలుగా నమోదు చేయాలని కులగణ సర్వేలు తప్పుగా ఎస్సీలుగా నమోదు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి తాసిల్దార్ కు వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఎమ్మార్పీఎస్ దళిత సంఘాలు నాయకులు పాల్గొన్నారు.