PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెరిసిపోతున్న స్వచ్ఛ గ్రామాలు. సమస్యలు తీరాలంటే వార్తలు రాయాలా..???

1 min read

filter: 135; fileterIntensity: 0.36; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 36;

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ప్రభుత్వం మారిన అధికారులు మారకపోవడం విధులలో నిర్లక్ష్యం గ్రామాలలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది మండల అధికారుల పర్యవేక్షణ లోపం గ్రామ ప్రజలకు శాపంగా మారింది. విధులకు  గా హాజరవుతున్న గ్రామాలలో పారిశుద్ధ్య లేమి పై చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు. వైరల్ సీజన్ కావడం దోమలు  కుక్కల బెడద తీవ్రంగా ఉంది బిలకల గూడూరు గ్రామంలో చెత్త సంపద కేంద్రాలకు చేరాల్సిన చెత్త రోడ్డు పక్కనే వేయడం చెత్తను కాల్చివేయడం పర్యావరణానికి హాని కలిగిస్తుంది. ఊరి శివారులో చెత్త వేయడం కుక్కల బెడదతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదలకు గురవుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

About Author