లోకకల్యాణార్థం సింధూర అర్చన..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆదివారం అమావాస్య పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో లోకకల్యాణార్థం సింధూరఅర్చన జరిగినది. భక్తులు ఆంజనేయస్వామి డాలర్ సింధూరము ప్రసాదంగా పొంది స్వామి కృపకు పాత్రులయ్యారు మరియూ కార్తీక మాస అమావాస్య సందర్భంగా దత్త హోమం విశేషంగా భక్తులు జరుపుకున్నారు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించినారు.