PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం

1 min read

SC ST BC మైనార్టీల పక్షపాతి వైయస్ జగన్

ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్  మాట్లాడారు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  దేవపూజ ధనుంజయ్య ఆచారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ విభాగం గారు ఎర్పాటు చేసిన బీసీ కులాల వారి ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి బీసీ కులాల వారు అంటే YSRCP పార్టీకి బ్యాక్ బోన్ లాంటి వారు తెలుపుతూ ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హమీలు 2019 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని కొనియాడారు. అనంతరం SV మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు సంక్షేమం అభివృద్ధి కావాలంటే మన పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి కర్నూలు అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ గారికి ఎమ్మెల్యేగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బీ.వై రామయ్య గారిని MPగా చేసుకుందాం అన్నారు.సిట్రా సత్యనారాయణమ్మ వైఎస్ఆర్సీపీ జిల్లా ఆద్యక్ష్యురాలు మాట్లాడుతూ బీసీలకు మోసం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజా సంకల్ప యాత్రలో చేప్పినవన్ని చేసిచూపిస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు కావున చంద్రబాబును నమ్మవద్దు జగనన్నను నమ్ముండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి మనకు మంచి చేశాడు ప్రతి ఒక్కరూ మన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి మన కర్నూలు ఎమ్మెల్యేగా శ్రీ ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ గారిని. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బీ.వై రామయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం అని చెప్పారు. మద్దూరు సుభాష్ చంద్రబోస్ గ్రంథాలయ చైర్మన్ గారు మాట్లాడుతూ మన ఎమ్మెల్యేగా కలెక్టర్ గా పనిచేస్తున్న ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ గారు కలెక్టర్ పదవికి రాజీనామా చేసి మన కర్నూలు ప్రజలకు సేవలు చేయడానికి వచ్చిన నాయకుడు ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ గారు తెలుగు దేశం పార్టీ అభ్యర్థి టిజి భరత్ గారు ఒక వ్యాపార వేత్త అవసరమా? అని తెలుపుతూ కర్నూలు ప్రజల సంక్షేమం అభివృద్ధి  ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన మన ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ గారు జరిగే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బీ.వై రామయ్య గారికి. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ గార్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు ఈకార్యక్రములొ దేవపూజ ధనుంజయ్య ఆచారి మాట్లాడుతూ మనకు సంక్షేమం అభివృద్ధి జరగాలన్నా మన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయ్యాలి మన ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ గారు గారిని ఎమ్మెల్యేగా మన కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బీ.వై రామయ్య గారిని మన ఎంపీగా చేసుకోవాలి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా చేసుకుందాం అని అన్నారు ఈకార్యక్రములొ గడ్డం రామకృష్ణ సీనియర్ బిసి నేత. శేషుయాదవ్ కార్పోరేటర్. బత్తుల లక్ష్మికాంతయ్య వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి బీసీ విభాగం నాగేశ్వరి నాయుడు జిల్లా ప్రధాన కార్యదర్శి బిసి విభాగం. DK రాజశేఖర రాష్ట్ర కార్యదర్శి బిసి విభాగం సత్యం యాదవ్. చంద్రకళాబాయీ.  పద్మశాలి రాజశేఖర. వీరశైవ లింగాయత్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author