PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనారోగ్యం భారిన పడకుండ ప్రత్యేక శ్రద్ధ వహించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ఆరోగ్యం వలన ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించి అనారోగ్యం పాడిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలనిప్యాపిలి వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ  అన్నారు .ఈసందర్భంగా మంగళవారం  ప్యాపిలి పట్టణంలోని 4 సచివాలయం లో ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం ద్వారా 52 మందికి ఓ పి, పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాంన్నారు, క్యాన్సర్ స్క్రీనింగ్ లో భాగంగా 5 ఇండ్ల ను సందర్శించి,ఓరల్, సైర్వయికల్, ఏద క్యాన్సర్, బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించి, ప్రాథమిక స్థాయి లో గుర్తిస్తే నయం అవుతుందని అవగాహనా కల్పించడం, అనంతరం పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ను సందర్చించి హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఆరోగ్య విద్యా భోదకుడు రాఘవేంద్ర గౌడు, గంగాదేవి, మల్లేశ్వరి, శోభా, అమర్, చంద్ర ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *