PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశేషముగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి హోమం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యోనమఃశ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు సాయంకాలం ప్రదోషకాలము నందు విశేషముగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి హోమములు నిర్వహించడం జరిగినది. భక్తాదులు, విద్యార్థిని, విద్యార్థులు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి హోమమునందు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలయ్యారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించండం జరిగినది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *