అమావాస్య సందర్భంగా శ్రీ మళమాల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : అమావాస్య సందర్భంగా దేవరగట్టు భక్తులతో కిట కిట శ్రీ మళమాల్లేశ్వర స్వామి వారికి అభిషేకం బిల్వ అర్చన బండారు అర్చన అమ్మా వారికి కుంకుమ అర్చన ఆకు పూజ అర్చకులు జయ మల్లప్ప స్వామి మల్లికార్జున స్వామి పూజలు చేశారు చిన్నరాలు కుంకుమ బండారు అట్టిస్తూ పైకి ఎక్కారు వచ్చిన భక్తులకు అన్నదాన్నం ఏర్పాటు చేశారు.