PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేగవంతంగా మార్లమడికి రహదారి పనులు!

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద  : మండల కేంద్రం నుంచి మార్లమడికి వరకు గుంతల మయంగా మారి ప్రయాణికులు చాలా సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన ఆలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షి కాంట్రాక్టర్లతో మాట్లాడి రహదారి పనులు ప్రారంభించారు. అంతేకాకుండా ఎన్నికల సరికి రహదారి పనులు పూర్తి చేస్తానని చెప్పిన మాట ప్రకారం రహదారి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రహదారి పనులు వేగవం తంగా జరుగు తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.

About Author