హరిహర క్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పవిత్ర తుంగభద్రా నది తీరాన ఉన్న హరిహర క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకము అర్చన భవాని సమేత రామలింగేశ్వర స్వామికి అభిషేకము అర్చన ఆంజనేయ స్వామికి అర్చన కార్యక్రమాలు ఉసిరిక చెట్టు పూజా కార్యక్రమాలు ముగించుకొని మహిళా మనులచే ఆటలు పాటలు పోటీలు నిర్వహించడం జరిగింది మ్యూజికల్ చెర్, స్పూన్ అండ్ లెమన్ గేమ్ అంతాక్షరి గేమ్ నిర్వహించి గెలిచిన వారికి బహుమతుల ప్రధానం చేయడం జరిగింది, వేద వేద పండిత విద్వాంసులకు సన్మానించడం జరిగింది అనంతరం వచ్చిన గెస్ట్ లు సంఘ నాయకులు ప్రసంగించడం జరిగింది, సబా అధ్యక్షులు శ్రీ సండే చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇంతమంది బ్రాహ్మణ బంధువులు సభకు హాజరైనందుకు సంతోషాన్ని హర్షాన్ని వెలిగించారు అలాగే ఇకముందు కూడా మారుతి కోన భోజనాలు ఇతను శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితేనేమి ఘనంగా భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ఇందుకు ఉదాహరణ ఈరోజు కార్తీక భోజనానికి హాజరైన బ్రాహ్మణ బంధువులే నిలువెత్తు సాక్షి ప్రతి బ్రాహ్మణుడు ఇది మన ఇంటి పండగ ఇది మన దేవాలయం దీని అభివృద్ధి పరిరక్షణ మన వంతు అని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఇదే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒకవైపు చేస్తూ సామాజిక సేవ కూడా బాధ్యతగా స్వీకరిస్తూ పేద బ్రాహ్మణులకు ఇళ్ల స్థలాలు అయితేనేమి వైద్య ఆరోగ్య విషయాలు పిల్లల చదువులు అయితేనేమి వారికి వచ్చిన ఇబ్బందులు అయితేనేమి మమ్మల్ని సంప్రదించి ముందుకెళ్తే దానికి పరిష్కారాలు కూడా చూపుతామని ఇప్పుడున్న కమిటీ ప్రతి ఒక్కరు కూడా సేవా బాధ్యతతో వచ్చిన వారిని ఈ టీం బాధ్యతతో కట్టుబడి ఉండే టిమని తెలిపారు, మెడికవర్ హాస్పిటల్ వారు హరి హర క్షేత్రం అందు మెడికల్ క్యాంపు నిర్వహించారు, ఇందులో పాల్గొన్న నాయకులు గౌరవ అధ్యక్షులు చెరువు వెంకట దుర్గాప్రసాద్, తెల్ల నాగరాజ్ శర్మ, ఉపాధ్యక్షుడు కంటి గంటల శ్యామ్ సుందర్ రావ్, ఉప కార్యదర్శి నాగులవరం రాజశేఖర్, సిఎస్ ప్రసాదరావు, సలహాలుసముద్రాల శ్రీధర్ శర్మ, టీవీ రవిచంద్ర శర్మ, , రెంటచింతల సుధాకర్ శర్మ, పణి, పద్మనాభం, మామిళ్ళపల్లి రాజేష్, మేనేజర్ రాధాకృష్ణ,