PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సుగంధ ద్రవ్య జలాభిషేకం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  వృషభ సంక్రమణ పర్వదినం పురస్కరించుకుని మన కర్నూలు పట్టణము నందు వెలసినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ కు పురుష సూక్త విధానంతో అరుణ పారాయణ పూర్వకముగా సుగంధ ద్రవ్య జలాభిషేకం, క్షీరాభిషేకము, విశేషాలంకరణము అర్చన నక్షత్ర మహా మంగళహారతి మంత్రపుష్పము వేద స్వస్తి అరుణ, మహాసౌర హోమము నిర్వహించడం జరిగినది. భక్తాలు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి అభిషేకమును స్వయంగా వీక్షించి, దర్శించి స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించడం జరిగినది.

About Author