PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో శ్రీశైల మల్లన్న

1 min read

శ్రీశైలం ఎమ్మెల్యే కు అందజేసిన ప్రతినిధులు

ఉద్యోగుల కృషి వల్లే ఈ గౌరవం ఎమ్మెల్యే బుడ్డా

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం:  ప్రపంచం నాభి క్షేత్రమైన శ్రీశైల ఆలయానికి  ఈ అవార్డు రావడం చాలా సంతోషమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించాడు ప్రపంచంలో తిరుపతి తిరుమల తరువాత అవార్డు శ్రీశైలం కి రావటం సంతోషమని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డా,ఉల్లాజీ ఇలియాజర్ అన్నాడు లండన్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. శుక్రవారం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి ఆ సంస్థ  దక్షిణ భారత దేశ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఈ సర్టిఫికెట్ ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీశైలం ఆలయం విశేషమైన శిల్ప సంపద మరియు భక్తుల సేవలు, ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు శ్రీశైలం ఆలయం కల్పిస్తోంది ఇఓ పెద్దిరాజు అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *