PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పౌర సరఫరా శాఖ మంత్రి ని కలిసిన రాష్ర్ట సివిల్ సప్లైస్ డైరెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ రోజు అనగా 7-10-2024 న రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్ ఆఫీసు లో జరిగిన పదవి ప్రమాణ స్వీకారం మహోత్సవం లో శ్రీ తోట సుదీర్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చెయ్యగా అనంతరం రాష్ట్ర డైరెక్టర్ లలో కర్నూల్ జిల్లా కు చెందిన శ్రీ కొంకత్ లక్ష్మి నారాయణకూడా ప్రమాణ స్వీకారం చేశారు మరి కొంత మంది డైరెక్టర్ లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందచేయడంజరిగింది.  ఈ సందర్భంగా  శ్రీ కొంకతి లక్ష్మి నారాయణ కు మంత్రి  అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమం లో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ శ్రీ ఉట్ల రమేష్ బాబు తో పాటు N. నారాయణ ,  శివుడు, నరసింహులు , నాగ శేషయ్య మొదలైన వారు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *