PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చరిత్ర సృష్టించిన గౌరు చరిత రెడ్డి..విజయంతో నియోజకవర్గంలో అభివృద్ధికి అడుగులు

1 min read
పల్లెవెలుగు వెబ్ గడివేముల : గత ఐదు సంవత్సరాలుగా నియజకవర్గంలో టిడిపి ఇన్చార్జి గా సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ విజయ తీరాలకు చేరిన ఎంఎల్ఏ గా ఉమ్మడి కర్నూల్ జిల్లాలో  ప్రభంజనం సృష్టించిన గౌరు చరిత రెడ్డి కి కష్టానికి తగిన ఫలితం నియోజకవర్గం అందించారు 40 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీ తో గెలిచి చరిత్ర సృష్టించారు నియోజవర్గంలో ఇక అభివృద్ధి పై దృష్టి సారించి ఇచ్చిన హామీలు పూర్తిచేసేలా ప్రత్యేక కార్యచరణ మొదలు పెడతానని ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధన్యవాదాలు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా ఓర్వకల్ చెరువులకు నీరు నింపే కార్యక్రమం అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తులు వెలగమాను డాం గడివేముల బైపాస్ రహదారి పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని తెలిపారు.
టిడిపి, ఎమ్మెల్యే, ఓట్లు,

About Author