విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ టైక్వాండో రాణించాలి
1 min readఊట్ల రమేష్ బాబు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలో ఆదివారం ఉదయం కొండారెడ్డి బుజ్జి సమీపంలో ఉన్న కేఎంసీ పార్క్ కాంప్లెక్స్ లో టైక్వాండో రోజు సాధన చేస్తున్న విద్యార్థులకు పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభం చేశారు ఊట్ల రమేష్ బాబు 4 వ వార్డ్ టిడిపి ఇన్చార్జ్ కర్నూలు జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటింగ్ కమిటీ సభ్యులు ఆయన మాట్లాడుతూవిద్యార్థులకు క్రమశిక్షణతో క్రీడలు సాధన చేస్తే టైక్వాండో ఆత్మ రక్షణతో పాటు ఆరోగ్యం పెరుగుదల ఆత్మధైర్యము స్పోర్ట్స్ కోట లభిస్తాయని ఊట్ల రమేష్ బాబు తెలియజేశారు . తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించి చదువుతోపాటు క్రీడల్లో సాధన చేయించాలని మరియు విద్యార్థులు నేటి సమాజంలో మీ పిల్లలకు క్రీడల సాధన చేయడం వలన తెలివితేటలు వస్తాయని తెలియజేయడం జరిగింది ఈ టైక్వాండో శిక్షణ కేంద్రాలకు రోజు సాధన చేస్తున్న విద్యార్థులకు నేటి సమాజంలో విద్యార్థులు సెల్ఫోన్లకు దూరం ఉండాలని చెడు అలవాట్లు పడకుండగా తల్లిదండ్రులు క్రీడల్లో సాధన చేయించడం వలన క్రమశిక్షణతో ఎదుగుతారని తమ పిల్లలకు ఉచితంగా ప్రత్యేకత శిక్షణ ఆత్మ రక్షణకు నేర్పించాలని ప్రత్యేకతంగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా టైక్వాండో అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ మాస్టర్ టీ వెంకటేశ్వర్లు.