PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూర్యరాధన ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆదివారం సూర్యరాధన ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.ఈనాటి రోజున గౌరవనీయులుC.V. నాగార్జున రెడ్డి(APERC CHAIRMAN, AP.)ఉదయం శ్రీ సూర్యనారాయణ స్వామివారి విగ్రహమునకు అరుణ పారాయణ పూర్వకముగా సుగంధ ద్రవ్య జలాభిషేకము, పంచామృత అభిషేకము, అర్చన, మహా మంగళహారతి పూజలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించిఅనంతరం శ్రీ సూర్య దత్త గో రక్షణ శాల యందు గో సేవ చేసుకున్నారు.స్వామివారి సేవలో   ఓబులేష్ , రాజేంద్ర బాబు , నాగప్రసాద్ , సతీష్  పాల్గొన్నారు.అనంతరం నాగార్జున రెడ్డికి ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్రీ TS.శివరామకృష్ణ  శాలువాతో సన్మానించి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ప్రసాదమును అందజేశారు.

About Author