PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిమిషంబా దేవాలయం లో ప్రత్యేక పూజలు చేసిన ఎస్ వి దంపతులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:        దసరా పండుగను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే సెక్యులర్ లీడర్ వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి తనయుడు శ్రీ దత్తా జనక రెడ్డి తో కలిసి నగరంలోని ప్రాచీన దేవాలయమైన శ్రీశ్రీశ్రీ నిమిషాంబదేవి దేవాలయం మరియు కాలికమాత గుడి లో ప్రత్యేక పూజలు చేశారు వేద పండితులు అమ్మవారికి వారి కి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఎంతో విశిష్టత కలిగిన ఈ ప్రాచీన దేవాలయం తాము ప్రతి సంవత్సరం దసరా రోజు దర్శించుకుంటున్నామని మహిమగల తల్లి ని పూజించే Itself మేలు జరుగుతుందని తెలిపారు. అంతకుముందు దేవాలయ అధికారులు  పూజారులు వారికి ఘన స్వాగతం పలికారు వారి వెంట వైఎస్ఆర్సిపి నాయకులు మరియు ఎస్ వి యూత్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *