సర్పంచ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఎల్లార్తి గ్రామం సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం భాగంగా జిల్లా ఉపాధ్యాక్షుడు పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ షాపి మాట్లాడుతూ గ్రామం లో డ్రైనేజీ కాలువలు పూడిక తీసి దర్గా దగ్గర ఉన్న చెత్త ను జేసీబీ ధ్వరా క్లిన్ చేసి బ్లుచింగ్ పౌడర్ వేసి గ్రామం లో ప్రతి కాలనిలో స్వచ్ఛ భరత్ కార్మికులతొ క్లిన్ చేపించడం జరగుతుంది ప్రజలు తమ ఇంటి దగ్గర చెత్త వేయకుండా డెస్ట్ బీన్ వేయాలి పరిశుద్రత అనేది ప్రతి ఒక్కరి భాద్యత అన్నారు ఈ కార్యక్రమం లో సచివాలయం సిబ్బంది కుషా నాయక్ శివ మహిళలు ప్రజలు ఫల్గొన్నారు.