పల్లెవెలుగు, కర్నూలునగరంలోని సూర్యదేవాలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు చేశారు. మహాగౌరి అమ్మవారి రాజశ్యామల నవరాత్రుల ముగింపు సందర్భంగా...
కర్నూలు
భక్తులతో కిటకిటలాడిన దేవాలయంపల్లెవెలుగు, కర్నూలుస్థానిక సూర్యనారాయణ స్వామి ఆలయంలో శనివారం ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం దేవాలయంలో...
పల్లెవెలుగు, కర్నూలుకర్నూలు మునిసిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ గా…ప్రస్తుత మునిసిపల్ కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం.వెంకటేశ్వర్లు ను నియమిస్తూ సోమవారం కమిషనర్ డీకే బాలాజి ఉత్తరువలు జారీ చేశారు....
– ప్రశాంతంగా ముగిసిన రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు– ఓటు హక్కు వినియోగించుకున్న 3,52,577 మంది ఓటర్లు– అత్యధికంగా గూడూరు మండలంలో దాదాపు 87.79% నమోదు–...
–ఘంటసాల గాన కళా సమితి గౌరవాధ్యక్షులు, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. పి. చంద్రశేఖర్పల్లెవెలుగు, కర్నూలు;గానగంధర్వుడు.. పద్మశ్రీ అవార్డు గ్రహిత ఘంటసాల పాటలు అజరామరం అని...