ఫిట్స్ కు.. వయస్సు సంబంధం లేదు... పుట్టిన బిడ్డకు మెదడు ఎదుగుదల సరిగా లేకపోయినా... జ్వరం వచ్చినా... నిద్ర లేమి...మానసిక ఒత్తిడికి గురైనా.. ‘వాయి’ వచ్చే అవకాశం......
మూర్ఛ
- నవంబర్ 17న జాతీయ ఎపిలెప్సీ దినోత్సవం – డాక్టర్. జాషువ కాలేబ్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ , కిమ్స్ సవీర, అనంతపురం. పల్లెవెలుగు:మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న...