ఎడిఫై పాఠశాల పై చర్యలు తీసుకోండి… పీ ఎస్ యు
1 min readపీ ఎస్ యు జిల్లా కార్యదర్శి సురేష్…
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : కర్నూలు జిల్లాలోని లక్ష్మీ పురం స్టేజి సమీపంలో ఉన్న ఎడిఫై పాఠశాల నిబంధనలకు త్రుంగలో తొక్కి గ్యాస్ గోడం పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న కూడా విద్యార్థలకు రక్షణ కల్పించకుండ నిర్వహిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం పీ ఎస్ యు జిల్లా అధ్యక్షులు అయ్యన్న జిల్లా కార్యదర్శి సురేష్ వారు కర్నూలు స్థానిక జిల్లా ఫైర్ ఆఫీసర్ యన్. ఆవినాష్ జయశింహకి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ సరైన విద్య ప్రణాళికలు పాటించకుండా పాఠశాల పక్కనే పెట్రోల్ బంక్ ప్రక్కనే ఉన్న కూడా యధేచ్చగా నిర్వశిస్తూ విద్యార్థులభవిష్యత్తు లో ఏదైనా సంభావించిన పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగోచోని ఎడిఫై పాఠశాల యాజమాన్యం మాత్రం విద్యార్థుల ప్రాణాలతో చలగాటం అడుతు విద్యార్థుల తల్లి తల్లిదండ్రుల నుండి సి బి ఎస్ ఈ సిలబస్ పేరుతో ఫీజుల బోర్డు ఏర్పాటు చేయకుండా లక్షలులో ఫీజులను వసూళ్లు చేస్తూ విద్యార్థులుకి మాత్రం సరైన వసతుతులు ప్లే గ్రౌండ్ కూడా లేకుండా సరైన కండిషన్ ఫిట్నెస్ లేని వెకిల్స్,బుస్సులను నడుపుతూ టీచర్స్ నియమ నిబంధనల ప్రకారం జీతాలు యువ్వకుండా నిర్వహిస్తున్న ఇలాంటి పాఠశాల పై తక్షణమే ఎంక్వైరీ నిర్వహించి సిజ్ చేయాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షన దశల వారిగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో నాయకులు విష్ణు వేణు పాల్గొన్నారు.