రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు ఆత్మకూరు పట్టణం కురుకుంద గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరైన కురుకుంద గ్రామ సర్పంచ్ శ్రీమతి మాబున్నీ మరియు ఆత్మకూరు కృషి పండ్లతోట రైతు సేవ సంఘం అధ్యక్షుడు భైరాపురం షేక్ మహబూబ్ బాషా హాజరయ్యారు.