శాంభవి దేవి రథోత్సవం గౌరవ అతిథిగా పాల్గొన్న మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్
1 min readనా మంత్రాలయం ప్రజలు మరియు రైతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ ఇంచార్జ్
పల్లెవెలుగు వెబ్ కోసిగి: కోసిగి మండలం అర్లబండ గ్రామం వెలిసిన శ్రీ శాంభవి దేవి రథోత్సవ జాతరలో శ్రీ వెంకమాంబ కృషవధూత పీఠధిపతులు పిలుపు మేరకు గౌరవ అతిథులుగా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి హాజరై మంత్రాలయం ప్రజలు మరియు రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసిగి మండల నాయకులు ముత్తురెడ్డి , పల్లెపాడు రామిరెడ్డి , చుడి చిన్న సిద్ధాప్ప ,జ్ఞానేష్ , తోవి రామకృష్ణ , నడిగినేని అయ్యన్న ,చింతగేని నర్సిరెడ్డి ,తాయన్న ,వక్రని వెంకటేష్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.