ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టిడిపి నాయకులు.. కార్యాకర్తలు ఘన నివాళి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: తెలుగువాడి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, మహా నాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డా. పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన హెబ్బటం గ్రామంలో టీడీపీ నాయకులు వీరసేన రెడ్డి, చిన్న నాగయ్య, బీజేపీ కాళప్ప యూనిట్ ఇంచార్జ్ బి. సవారప్ప బూత్ ఇంచార్జ్ లు, మల్లికార్జున, గోపాల్, శేక్షవాలి, మీసేవ శీను,శాలివాహన కమిటీ సభ్యులు కుమ్మరి క్రిష్ణ, ముత్తుకూరు సవారి, పూజారి వీరేష్,సీనియర్ నాయకులు,చెల్లవంక చెరువు ప్రెసిడెంట్ భర్త పంపన్న,వీరుపాక్షి,వైస్ ప్రెసిడెంట్ సమ్మాతాగేరి పక్కిరప్ప,రైతు సంఘం కమిటీ మెంబర్ శేఖర్,తలారి బజారప్ప భీమప్ప,హరిజన ఈరప్ప,నారాయణ, గాదిలింగ,గోసంగి సవారప్ప,మాల ఈరప్ప,తదితరులు పాల్గొన్నారు.